(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 020
॥ శ్రీః ॥
5.20. అధ్యాయః 020
Mahabharata - Udyoga Parva - Chapter Topics
హస్తినపురంగతేన ద్రుపదపురోహితేన రాజ్ఞాం సభామధ్యే ద్రుపదవచనకథనం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 5-20-0x(3416)(32313)
స చ కౌరవ్యమాసాద్య ద్రుపదస్య పురోహితః।
సత్కృతో ధృతరాష్ట్రేణ భీష్మేణ విదురేణ చ ॥ 5-20-1(32314)
సర్వకౌశల్యముక్త్వాఽఽదౌ పృష్ట్వా చైవమనామయం।
సర్వసేనాప్రణేతౄణాం మధ్యే వాక్యమువాచ హ ॥ 5-20-2(32315)
సర్వైర్భవద్భిర్విదితో రాజధర్మః సనాతనః।
వాక్యోపాదానహేతోస్తు వక్ష్యామి విదితే సతి ॥ 5-20-3(32316)
ధృతరాష్ట్రశ్చ పాండుశ్చ సుతావేకస్య విశ్రుతౌ ।
తయోః సమానం ద్రవిణం పైతృకం నాత్ర సంశయః ॥ 5-20-4(32317)
ధృతరాష్ట్రస్య యే పుత్రాః ప్రాప్తం తైః పైతృకం వసు।
పాండుపుత్రాః కథం నామ న ప్రాప్తాః పైతృకం వసు ॥ 5-20-5(32318)
వనం గతైః పాండవేయైర్విదితం వః పురా యథా।
న ప్రాప్తం పైతృకం ద్రవ్యం ధృతరాష్ట్రేణ యద్ధృతం॥ 5-20-6(32319)
ప్రాణాంతికైరప్యుపాయైః ప్రయతద్భిరనేకశః ।
శేషవంతో న శకితా నేతుం వై యమసాదనం ॥ 5-20-7(32320)
పునశ్చ వర్ధితం రాజ్యం స్వబలేన మహాత్మభిః ।
ఛద్మనాఽపహృతం క్షుద్రైర్ధార్తరాష్ట్రైః ససౌబలైః ॥ 5-20-8(32321)
తదప్యనుమతం కర్మ యథా యుక్తమనేన వై।
వాసితాశ్చ మహారణ్యే వర్షాణీహ త్రయోదశ ॥ 5-20-9(32322)
సభాయాం క్లేశితైర్వీరైః సహభార్యైస్తథా భృశం ।
అరణ్యే వివిధాః క్లేశాః సంప్రాప్తాస్తైః సుదారుణాః ॥ 5-20-10(32323)
తథా విరాటనగరే యోన్యంతరగతైరివ।
ప్రాప్తః పరమసంక్లేశో యథా పాపైర్మహాత్మభిః ॥ 5-20-11(32324)
తే సర్వం పృష్ఠతః కృత్వా తత్పూర్వం కర్మ కిల్విషం ।
సాంనైవ కురుభిః సంధిమిచ్ఛంతి కురుపుంగవాః ॥ 5-20-12(32325)
తేషాం చ వృత్తమాజ్ఞాయ వృత్తం దుర్యోధనస్య చ।
అనునేతుమిహార్హంతి ధార్తరాష్ట్రం సుహృజ్జనాః ॥ 5-20-13(32326)
న హి తే విగ్రహం వీరాః కుర్వంతి కురుభిః సహ।
అవినాశేన లోకస్య కాంక్షంతే పాండవాః స్వకం ॥ 5-20-14(32327)
యశ్చాపి ధార్తరాష్ట్రస్య హేతుః స్యాద్విగ్రహం ప్రతి।
స చ హేతుర్న మంతవ్యో బలీయాంసస్తథా హి తే ॥ 5-20-15(32328)
అక్షౌహిణ్యశ్చ సప్తైవ ధర్మపుత్రస్య సంగతాః।
యుయుత్సమానాః కురుభిః ప్రతీక్షంతేఽస్య శాసనం ॥ 5-20-16(32329)
అపరే పురుషవ్యాఘ్రాః సహస్రాక్షౌహిణీసమాః ।
సాత్యకిర్భీమసేనశ్చ యమౌ చ సుమహాబలౌ ॥ 5-20-17(32330)
ఏకాదశైతాః పృతనా ఏకతశ్చ సమాగతాః ।
ఏకతశ్చ మహాబాహుర్బహురూపీ ధనంజయః ॥ 5-20-18(32331)
యథా కిరీటీ సర్వాభ్యః సేనాభ్యో వ్యతిరిచ్యతే।
ఏవమేవ మహాబాహుర్వాసుదేవో మహాద్యుతిః ॥ 5-20-19(32332)
బహులత్వం చ సేనానాం విక్రమం చ కిరీటినః।
బుద్ధిమత్త్వం చ కృష్ణస్య బుద్ధ్వా యుధ్యేత కో నరః ॥ 5-20-20(32333)
తే భవంతో యథాధర్మం యథాసమయమేవ చ।
ప్రయచ్ఛంతు ప్రదాతవ్యం మా వః కాలోఽత్యగాదయం ॥ ॥ 5-20-21(32334)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి సంజయయానపర్వణి వింశోఽధ్యాయః ॥
Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-20-3 వాక్యేతి। భవద్భిః కించిద్వక్తవ్యమతో హేతోరిత్యర్థః ॥
5-20-7 శేషవంతః ఆయుఃశేషయుక్తాః ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.